నేడు లోకాన్ని మార్చవలసిన అవసరం యువతరం పైన ఉంది. యువత మేలుకొని దేశాన్ని స్వార్ధ పరుల చేతుల్లో నుండి కాపాడు. లోక్ సత్తా కొత్త తరం కోసం కొత్త రాజకీయాన్ని తీసుకొని వస్తుంది. లోక్ సత్తా కు వోట్ చేయండి దేశరాజకీయాలలో కొత్త మార్పుకు శ్రీ కారం చుట్టండి.
ఇది నా అభ్యర్ధన యువతరం అంతటికి. ప్లీజ్ ..... భారత మాత రోదిస్తుంది. ఆమె రోదన మనకు శ్రేయస్కరం కాదు.
No comments:
Post a Comment